21. ఈ క్రిందివానిలో ఆంధ్రప్రదేశ్కు చెందని నృత్యంను గుర్తించుము.
1) ఒగ్గు కథ
2) తప్పెట గుళ్ళు
3) బుర్రకథ
4) జాతర
22. నౌతంకి నృత్యం ఈ రాష్ట్రంలో ప్రసిద్ది
1) ఉత్తరప్రదేశ్
2) అసోం
3) పంజాబ్
4) పశ్చిమబెంగాల్
23. పంజాబ్ లో ప్రసిద్ది చెందిన నృత్యం
1) ధింసా
2) భాంగ్రా
3) గార్బా
4) ఖయాల్
24 గుడిపడ్వ జానపద నృత్యం ఈ రాష్ట్రానికి చెందినది. (DSC – 2006)
1) పశ్చిమబెంగాల్
2) పంజాబ్
3) మహారాష్ట్ర
4) తమిళనాడు
25. క్రిందివానిలో సరైన జతను గుర్తించుము.
1) కథక్-ఉత్తర భారతదేశం
2) మోహినీ అట్టం-కేరళ
3) కూచిపూడి-ఆంధ్రప్రదేశ్
4) పైవన్నీ సరైనవే