26. యునెస్కో గుర్తింపు పొందిన కల్బేనియా జానపద నృత్యం ఈ రాష్ట్రానికి చెందినది.
1) కేరళ
2) ఒడిశా
3) పశ్చిమబెంగాల్
4) రాజస్థాన్
27. తాన్ సేన్ అసలు పేరు
1) అమీర్ హసన్
2) రామ్ రతన్ పాండే
3) జునాఖాన్
4) ఫరీద్
28. కర్ణాటక సంగీతాన్ని రూపొందించినవారు
1) త్యాగయ్య
2) శ్యామశాస్త్రి
3) ముత్తుస్వామి
4) విద్యారణ్య స్వామి
29. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఈ సంగీత పరికరం ప్రయోగించుటలో నేర్పరి.
1) సితార
2) రుద్రవీణ
3) షెహనాయి
4) సరోద్
30. కథక్ నృత్యం ప్రాచుర్యం పొందిన ప్రాంతం
1) దక్షిణ భారతదేశం
2) ఉత్తర భారతదేశం
3) ఈశాన్య భారతదేశం
4) తూర్పు భారతదేశం