31. కూచిపూడి భాగవతులకు నిలయమైన కూచిపూడి ఈ జిల్లాలో గలదు.
1) కృష్ణా
2) గుంటూరు
3) తూర్పుగోదావరి
4) పశ్చిమగోదావరి
32. టిప్పనీ నృత్యం ఈ రాష్ట్రంలో గలదు.
1) రాజస్థాన్
2) గుజరాత్
3) ఉత్తరప్రదేశ్
4) 1 మరియు 2
33. విశాఖమన్యంలో పేరుపొందిన గిరిజన నృత్యం
1) థింసా
2) జతాజతిన్
3) కోలాటం
4) జాతర
34. నౌరోజ్ అనే పండుగను భారతదేశంలో ప్రవేశపెట్టిన రాజు
1) బాల్బన్
2) అక్బర్
3) షేర్షా
4) జహంగీర్
35. తెలుగు క్యాలెండర్లో మొదటి నెల
1) వైశాఖం
2) చైత్రం
3) ఆషాడం
4) మాఘం