36. జయదేవుని గీత గోవిందంలో వివరించబడిన నృత్యం
1) కూచిపూడి
2) ఒడిస్సీ
3) మణిపురి
4) కథక్
37. పాల్బాట్ మణి, యల్లా వెంకటేశ్వరరావులు ఈ వాయిద్యంలో ప్రసిద్దులు
1) సితార
2) మృదంగం
3) సారంగి
4) ఘటం
38. “దేశీయాట్టం” అనే పేరుగల నృత్యరూపం ఏది ?
1) భరతనాట్యం
2) కథక్
3) కథాకళి
4) ఒడిస్సీ
39. గోపీకృష్ణ ఈ నాట్యంలో సుప్రసిద్దులు. (DSC – 2008)
1) కథాకళి
2) కథక్
3) కూచిపూడి
4) ఒడిస్సీ
40. హేమామాలిని ఈ నాట్య కళలో ప్రావీణ్యం గలదు.
1) సరోద్
2) మోహినీ అట్టం
3) కథక్
4) కూచిపూడి