10626 total views , 21 views today
46. అమెచ్యూర్ రేడియోకు మరో పేరు (APPSC 2012)
1. పాకెట్ రేడియో
2. సైలెంట్ రేడియో
3. హామ్ రేడియో
4. హోమ్ రేడియో
47. మధ్య అమెరికా దేశమైన నికరాగువాలో ఏ సంవత్సరంలో భూకంపాలు సంభవించి, బీభత్సం సృష్టించి, భారీ నష్టం కలిగించింది? (APPSC 2012)
1. 1972
2. 1973
3. 1974
4. 1975
48. ఏ సంవత్సరంలో తీర ఆంధ్ర ప్రాంత కృష్ణా, డెల్టాలు పెను తుఫాను సంభవించి, బీభత్సం సృష్టించింది? (APPSC 2012)
1. 1976
2. 1977
3. 1978
4. 1979
49. భారత భూభాగానికి ఎంత శాతం వరదలు సంభవించే అవకాశం ఉంది? (APPSC 2012)
1. 10%
2. 11%
3. 12%
4. 13%
50. వరదల హెచ్చరికలు దేని ద్వారా ప్రసారమవుతాయి? (APPSC 2012)
1. దూరదర్శన్
2. ఆల్ ఇండియా రేడియో
3. పత్రికా ప్రకటనలు
4. పైవన్నీ