56. భూపాతాలు దేనివలన సంభవిస్తాయి? (APPSC 2012)
1. వర్షపాత సాంద్రత
2. నిటారు వాలు
3. అడవులు నరకడము
4. పైవన్నీ
57. కేంద్ర ప్రభుత్వం లో విపత్తు నిర్వహణకు నోడల్ ఏజెన్సీ (APPSC 2012)
1. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
2. గృహ మంత్రిత్వ శాఖ
3. వ్యవసాయ మంత్రిత్వ శాఖ
4. ప్రసారాల మంత్రిత్వ శాఖ
58. విపత్తు ఫలితం (APPSC 2012)
1. ప్రాణ నష్టం
2. ఆస్తి నష్టం
3. జీవన నష్టం
4. పైవన్నీ
59. SIDR అనే తుఫాను బంగ్లాదేశ్ను ఎప్పుడు తాకింది? (APPSC 2012)
1. 15 నవంబర్ 2005
2. 15 నవంబర్ 2006
3. 15 డిసెంబర్ 2007
4. 15 నవంబర్ 2007
60. ప్రపంచ విపత్తుల్లో భూకంపాలు, సునామీలు ఎంత శాతం? (APPSC 2012)
1. 8%
2. 9%
3. 10%
4. 11%