61. 63,40,000 మందిని నిర్వాసితులను చేసిన పెను తుఫాను ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు సంభవించినది? (APPSC 2012)
1. 1989
2. 1990
3. 1991
4. 1992
62. సునామీ అనే మాట ఏ భాష నుండి వచ్చింది? (APPSC 2012)
1. నేపాలీ మాట
2. చైనీస్ మాట
3. జపనీస్ మాట
4. ఇండియా మాట
63. అమెచ్యూర్ రేడియోకు మరో పేరు (APPSC 2012)
1. సునామీ రేడియో
2. విపత్తు రేడియో
3. పాకెట్ రేడియో
4. హామ్ రేడియో
64. విపత్తు నిర్వహణలో అంతర్భాగం (APPSC 2012)
1. పునర్నిర్మాణం & పునరావాసం
2. పేదలకు అప్పులు
3. వికలాంగులకు అప్పులు
4. బలహీన వర్గాలకు ఆరోగ్య బీమా
65. అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడ ఉంది? (APPSC 2012)
1. హోనోలులు
2. కొలంబో
3. ఢాకా
4. కన్యాకుమారి