66. ప్రథమ చికిత్స ప్రధాన లక్ష్యం (APPSC 2012)
1. ప్రాణాన్ని కాపాడటం
2. హానికి గురైన వ్యక్తి పరిస్థితి దిగ జారకుండా చేయడం
3. స్వస్థత కలిగించడం
4. పైవన్నీ
67. బీహార్, అస్సాం రాష్ట్రంలో ఏ సంవత్సరంలో తీవ్రమైన వరదలు భారీ ధ్వంసాన్ని కలిగించాయి? (APPSC 2012)
1. 2004
2. 2005
3. 2006
4. 2003
68. 6.6 రిచస్టర్ స్కేలులో భారీ భూకంపం ఆగ్నేయ ఇరాన్లో సంభవించి, 30 వేల మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది, 30 వేల మందికి హాని కలిగించింది. ఇది ఏ రోజున జరిగింది? (APPSC 2012)
1. 26-12-2003
2. 26-12-2002
3. 26-12-2004
4. 26-11-2001
69. ప్రమాదం (Hazard) ప్రమాదకర సంఘటన అది (APPSC 2012)
1. భూకంపం కావచ్చు
2. సునామీ కావచ్చు
3. వరద కావచ్చు
4. పైవన్నీ
70. బంగ్లాదేశ్లో 50వేల మంది మరణానికి కారణమైన తుఫాను జరిగిన సంవత్సరం (APPSC 2012)
1. 1970
2. 1971
3. 1972
4. 1990