71. సునామీ అనే మాట ఏ భాష నుండి వచ్చింది? (APPSC 2012)
1. హిందీ మాట నుండి
2. జపనీస్ మాట నుండి
3. చైనీస్ మాట నుండి
4. థాయ్ మాట నుండి
72. ఏ సమయంలో మాత్రమే సునామీ ఏర్పడుతుంది? (APPSC 2012)
1. ఉదయం
2. మధ్యాహ్నం
3. సాయంత్రం
4. పై సమయాలు అన్నింటిలో
73. భూపాతం జరగడానికి ప్రకృతి అంశం (APPSC 2012)
1. నిటారు వాలు
2. భూకంపం లక్షణం గల సంఘటన
3. నీటిపారుదల సరిగ్గా లేక పోయే స్థితి
4. పైవన్నీ
74. 1957 నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజీ ఉన్న చోటు (APPSC 2012)
1. కాలికట్
2. థార్వార్
3. నాగపూర్
4. పూనా
75. విపత్తు నిర్వహణ జట్లు దేనిలో శిక్షణ పొందాలి? (APPSC 2012)
1. ప్రాథమిక చికిత్సలో
2. పరిశుభ్రతలో
3. ఆందోళన, భయం కలిగించిన వారికి సలహా
4. పైవన్నీ