76. ప్రపంచ విపత్తులో ఎంత శాతం భూకంపాలు, సునామీలు సంభవించే అవకాశం ఉంది? (APPSC 2012)
1. 6%
2. 7%
3. 8%
4. 9%
77. క్రింది వాటిలో చక్రవాతం రావడానికి అవకాశం లేని ప్రదేశం
1. చెన్నై
2. మంగళూరు
3. అమృతసర్
4. పూరి
78. క్రింది వాటిలో సరైన వాక్యం ఏది?
1. శీతాకాలంలో గాలులు భూమి నుండి మహాసముద్రం వైపు వీచును
2. వేసవి కాలంలో గాలులు భూమిపై నుండి మహాసముద్రాల వైపు వీచును
3. తీవ్ర అధిక పీడన వ్యవస్థతో ఏర్పడి అధిక వేగమైన గాలులతో కూడిన చక్రవాతం తన చుట్టు తాను తిరుగును
4. భారత దేశ తీర రేఖ ప్రాంతం చక్రవాతాల దుర్బలత్వం కలిగి లేదు
79. అధిక వేగంతో కూడిన గాలులు మరియు వాయు పీడన వ్యత్యాసం దేనికి కారణమును?
1. నీటి ఆవిరి
2. చక్రవాతాలు
3. మేఘాలు
4. ఏదీ కాదు
80. తుఫాను హెచ్చరికను ఎన్ని గంటలకు ముందు జారీ చేయుదురు?
1. 6 గంటల ముందు
2. 12 గంటల ముందు
3. 24 గంటల ముందు
4. 48 గంటల ముందు