81. సముద్రం క్రింద వచ్చే భూకంపాన్ని ఏమందరు?
1. చక్రవాతం
2. సునామి
3. కుంభవృష్టి
4. పిడుగుపాటు
82. భూకంప శక్తిని పరిమాణంలో వ్యక్తం చేసే ఆకులను ఏమందురు?
1. మొనోగ్రాఫిక్
2. బారోమీటర్
3. రిక్టర్ స్కేల్
4. సిస్మోగ్రాఫ్
83. భూకంప తరంగాలను నమోదు చేసే పరికరాన్ని ఏమందురు?
1. సిస్మోగ్రాఫ్
2. రిక్టర్ స్కేల్
3. బారోమీటర్
4. థర్మోస్టార్ట్
84. క్రింది వాటిలో మానవ కారక వైపరీత్యం?
1. భూకంపం
2. సునామి
3. వరదలు
4. ఏదీ కాదు
85. విపత్తు (Disaster) అనే పదం ఏ భాష నుండి ఆవిర్భవించెను?
1. అరబిక్
2. ఫ్రెంచ్
3. లాటిన్
4. గ్రీకు