91. 68 శాతం నికర సాగు విస్తీర్ణం ఈ దుర్బలత్వాన్ని కలిగి ఉంది?
1. భూకంపాలు
2. కరువు
3. వరదలు
4. సునామి
92. రిక్టర్ స్కేల్ను ఈ సంవత్సరంలో అభివృద్ధి పరిచారు?
1. 1940
2. 1930
3. 1935
4. 1945
92. రిక్టర్ స్కేలుపై గరిష్ట పరిమితి
1. 9
2. 8
3. 100
4. ఎటువంటి పరిమితి లేదు
94. ‘భూకంపాలు దేని వలన సంభవించును?
1. అగ్ని పర్వత విస్ఫోటనం
2. భ్రంశ చలనం
3. జలస్థితి పీడనం
4. పైవన్నీ
95. సునామి అనే పదం ఏ భాష నుండి ఉద్భవించెను?
1. జపనీస్
2. చైనీస్
3. ఫ్రెంచ్
4. గ్రీకు