6. రాపిడ్ ఆన్సెట్ డిజాస్టరుకు ఉదాహరణ (AFC 2012)
1. కరువు
2. దుర్భిక్షం
3. పర్యావరణ భ్రష్టత
4. భూకంపం
7. విపత్తు నిర్వహణలో అంతర్భాగాలు. (AFC 2012)
1. ఉపశమింపు
2. స్వస్థత, పరిహారం
3. అత్యవసర చర్య
4. పైవన్నీ
8. ఈ క్రింది వానిలో ఏది ఇరాక్పై అమెరికా దాడి (2003) సందర్భం గా ప్రచారంలోకి వచ్చింది? (AFC 2012)
1. సమూహ విధ్వంసన ఆయుధాలు
2. అణ్వాయుధాలు
3. తాపాధీరత అణుబాంబులు(థర్మో న్యూక్లియర్ బాంబ్స్)
4. వాతావరణ విధ్వంసక ఆయుధాలు
9. 1957లో నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజీని ఎక్కడ స్థాపించారు? (J.A. 2012)
1. నాగపూర్
2. హైదరాబాద్
3. బొంబాయి
4. కొచ్చిన్
10. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది? (J.A. 2012)
1. న్యూఢిల్లీ
2. కలకత్తా
3. మిడ్నాపూర్
4. పూనా