96. తీరంపై సునామి గరిష్ట ఎత్తుకు చేరుకోవడాన్ని ఏమంటారు?
1. షోలింగ్
2. రన్ అప్
3. ఎడ్జ్ వేవ్
4. పరావర్తనం
97. హిందూ మహా సముద్రాన్ని సునామి తాకినది
1. 2004 డిసెంబర్ 24
2. 2006 డిసెంబర్ 24
3. 2006 డిసెంబర్ 26
4. 2004 డిసెంబర్ 26
98. కరువు ముప్పు ప్రాంత కార్యక్రమాన్ని (డిపిఎపి) ప్రారంభించినది
1. 1972
2. 1973
3. 1974
4. 1976
99. సునామీ సంభవించే ఏకైక సముద్రం
1. మధ్యధరా సముద్రం
2. చైనా సముద్రం
3. ఎర్ర సముద్రం
4. బంగాళా ఖాతం
100. కరువును ఇతర ప్రకృతి వైపరీత్యాలతో వేరు చేసే దాని ప్రత్యేక లక్షణం ఏది?
1. కరువు ప్రాణ మరియు ఆస్తి నష్టానికి కారణమవుతుంది
2. కరువు సహజమైన మరియు సామాజిక కారణాలను కలిగి ఉంటుంది
3. కరువు ఒకే ప్రదేశంలో మళ్లీ సంభవిస్తుంది
4. నిర్దిష్టమైన ఆరంభం, ముగింపు లేకుండా నిదానంగా వస్తుంది