101. భోపాల్ విషాదంలో విడుదలైన వాయువు
1. పొటాషియం ఇసోథయోసైనేట్
2. సోడియం ఐసోథయోసైనేట్
3. ఇథైల్ ఐసోసైనేట్
4. మిథైల్ ఐసోసైనేట్
102. చెర్నోబిల్ అణు విపత్తు సంభవించిన సంవత్సరం?
1. 1984
2. 1985
3. 1986
4. 1987
103. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు
1. 900 కి.మీ.
2. 1200 కి.మీ
3. 972 కి.మీ
4. 279 కి.మీ.
104. కోస్తా ఆంధ్రప్రాంతంలోని జిల్లాల సంఖ్య
1. 8 జిల్లాలు
2. 4 జిల్లాలు
3. 10 జిల్లాలు
4. 9 జిల్లాలు
105. కోస్తా ఆంధ్ర జిల్లాల్లో అతి పెద్ద జిల్లా
1. విశాఖపట్టణం
2. తూర్పుగోదావరి
3. పశ్చిమగోదావరి
4. గుంటూరు