106. ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంత మైదానం ఎక్కడి నుండి ప్రారంభమగును?
1. పశ్చిమ కనుమలు
2. బంగాళాఖాతం
3. తూర్పు కనుమలు
4. నర్మదా నది
107. చక్రవాతాల నెల
1. ఆగస్టు
2. సెప్టెంబర్
3. అక్టోబర్
4. నవంబర్
108. కరువు ఎప్పుడు సంభవిస్తుంది?
1. వర్షపాతం అధికంగా ఉన్నప్పుడు
2. సగటు వర్షపాతం ఉన్నప్పుడు
3. వర్షాకాలం రాక ఆలస్యమైనప్పుడు
4. పంటలు పెరగడానికి తగినంత వర్షాలు లేనప్పుడు
109. వరదలు దీని వలన సంభవించును?
1. అధిక వర్షపాతం
2. చెరువులు పొంగిపొర్లడం.
3. వేగంతో కూడిన గాలులు
4. కాలువలు ఉప్పొంగి ప్రవహించడము
110. ఆంధ్రప్రదేశ్లో నిత్యం వరదల గురయ్యే ప్రాంతం
1. పెన్నా డెల్టా
2. రాష్ట్రంలోని లోపలి ప్రాంతం
3. జంట నగరాలు
4. కృష్ణ, గోదావరి డెల్టాలు