111. ప్రత్యేకంగా భూకంపాలకు సంబంధించిన శాస్త్రం
1. జియోఫిజిక్స్
2. జాగ్రఫీ
3. జియాలజీ
4. సిస్మోగ్రఫీ
112. భూకంపం విడుదల చేయునది
1. స్పందనలు
2. కంపనాలు
3. స్పందనలు & కంపనాలు
4. కంపనాలు & మంటలు
113. ‘నాభి’ అనునది భూకంపం యొక్క
1. అంచు
2. మూలం
3. శిథిలం
4. స్పందన
114. భూకంపాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు?
1. 2 రకాలు
2. 3 రకాలు
3. 4 రకాలు
4. 5 రకాలు
115. భూకంప పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించునది
1. రిక్టర్ స్కేల్
2. ప్లెయిన్ స్కేల్
3. హైడ్రోమీటర్
4. బారోమీటర్