116. భారతదేశంలో తరచుగా భూకంప ముప్పు ఉన్న రాష్ట్రం
1. బీహార్
2. అస్సాం
3. మేఘాలయ
4. మహారాష్ట్ర
117. 1993లో మహారాష్ట్రలోని ఏ ప్రాంతాన్ని భూకంపం తాకెను?
1. లాతూరు
2. పుణె
3. నాగపూర్
4. ముంబై
118. భూకంపాల నమోదు కేంద్రానికి మొదటిగా చేరుకునే తరంగాలు
1. S తరంగాలు
2. P తరంగాలు
3. L తరంగాలు
4. ఏవీ కాదు
119. సునామీ అనగా
1. తీవ్రమైన భూకంపం
2. మహా వేలాతరంగం
3. అతి చిన్న భూకంపం
4. అతి నిమ్న వేలాతరంగం
120. భూకంప నాభికి నేరుగా భూ ఉపరితలం పై ఉండే బిందువు
1. ఫోకల్ పాయింట్
2. భూకంప అధికేంద్రం
3. భూకంప కేంద్రం
4. ఏదీ కాదు