121. భారతదేశంలో కరువు పీడిత జిల్లాలు
1. 42
2. 52
3. 62
4. 72
122. విపత్తులకు సంబంధించి క్రింది వాటిలో వాస్తవం కానిది?
1. విపత్తు ఒక దేశానికే పరిమితం కావచ్చు లేదా అంతర్జాతీయం కావచ్చు
2. విపత్తు సహజ సిద్ధమైన లేదా మానవ కారక కారకాలతో సంభవించవచ్చు
3. విపత్తు ఎల్లప్పుడూ మీడియాలో విస్తృతంగా ప్రచారమగును
4. విపత్తు ముందుగానే తెలిసి, క్రమంగా ప్రారంభమగును
123. క్రింది వాటిలో విపత్తు ఒక దానికి మినహా అన్నింటికి దారితీయును?
1. పర్యావరణానికి నష్టం కలిగించును
2. ప్రజలను స్థానభ్రంశం చెందించును
3. ప్రజల సొంత భూమిని విధ్వంసమొనర్చును
4. కోలుకునే దశలో ప్రజల దృష్టిని ఆకర్షించును
124. సామాజిక కార్యకర్తలు ఏ సంక్షోభ నిర్వహణ కృషిలో నైపుణ్యం కలిగి ఉందురు?
1. టోర్నడో లేదా వరదలు
2. పిల్లలపై హింస, గృహ హింస, నేరాలు
3. ఆత్మహత్యాయత్నం, మాదక ద్రవ్యాలకు బానిసలు కావడం వంటి వాటి పై సైకోపాథాలజీ
4. కారు ప్రమాదాలు, ప్రాణాంతకమైన వ్యాధులు
5. పైవన్నీ
125. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం 1992 నుండి 2000 మధ్య ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సగటున ఎన్ని విపత్తులు సంభవించును?
1. 100
2. 300
3. 500
4. 800