10491 total views , 6 views today
126. Rezaetal ప్రకారం 20వ శతాబ్దంలో సంభవించిన 25 అతి పెద్ద విధ్వంసక ఘటనల్లో ఎంత మంది ప్రాణాలు కోల్పోయెను?
1. దాదాపు 1 మిలియన్
2. దాదాపు 10 మిలియన్
3. దాదాపు 100 మిలియన్
4. దాదాపు 200 మిలియన్
127. పరిస్థితుల నుండి కాపాడి, ప్రాణ హాని లేకుండా చేసి, గాయపడిన వారికి చికిత్స చేసే బాధ్యత ఎవరిది?
1. మొదటి ప్రతి స్పందకులు (ఫస్ట్ రెస్పాండర్స్)
2. మానసిక వైద్య నిపుణులు
3. సంక్షోభ నిర్వహణలో ప్రత్యేక నైపుణ్యం ఉన్న సామాజిక కార్యకర్తలు
4. పౌరులందరిదీ
128. విపత్తు నిర్వహణలో 9 అంశాలు ఉన్నాయి. అయితే క్రింది వాటిలో ఒకటి మినహా మిగతావన్నీ అందులో ఉన్నాయి. వాటికి భిన్నమైన ఆ ఒక్కటి ఏది?
1. ఆరోగ్య సమస్యలు, తరలింపబడిన వ్యక్తులు వంటి ద్వితీయ సామాజిక సమస్యలను అంచనా వేయడం
2. బంధువులను పోగొట్టుకున్న వారిని, గాయపడిన వారిని ఓదార్చడం
3. వదంతులు నియంత్రించి, సరైన సమాచారాన్ని అందించడం
4. రక్షణ కల్పించడము, లూటీలను నిరోధించడం,ఆస్తులను, వ్యక్తులు కాపాడుట
129. విపత్తులో సంస్థాగత సన్నద్ధతను, ప్రతిస్పందనను గురించి తెలిపే విపత్తు నిర్వహణ సిద్ధాంతం ఏది?
1. హాబ్ ఫాల్స్ థియరీ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ రీసోర్సెస్
2. ప్రాబ్లెమ్ సాల్వింగ్ టాస్క్ మోడల్
3. స్ట్రక్చర్ – ఫంక్షనల్ థియరీ
4. థియరీ ఆఫ్ ట్రామాటోజెనిక్ ఫోర్సెస్
130. మానవత్వ సహకారాన్ని అందించే నిర్ణయాన్ని నిర్ధారించు నది
1. సామాజిక న్యాయ సిద్ధాంతాలు
2. డియోంటోలాజికల్ రీజనింగ్
3. టెలిలాజికల్ రీజనింగ్
4. సామాజిక – రాజకీయ కారకాలు
5. పైవన్నీ