136. భోపాల్ ఏ రాష్ట్రంలో ఉంది?
1. రాజస్థాన్
2. ఉత్తరప్రదేశ్
3. మధ్యప్రదేశ్
4. ఒడిషా
137. విష పదార్థాలు లేదా ప్రమాద కర పదార్థాలను నిల్వ ఉంచిన ప్రదేశాల జాబితాలు లేదా మ్యాపుల తయారీ ఏ ప్రక్రియలో భాగము?
1. అపాయ కుదింపు
2. ఖాళీ చేయించడం
3. వైపరీత్య మ్యాపింగ్
4. అత్యవసర పరిస్థితి
138. కేంద్రక విచ్ఛిత్తి చర్య ద్వారా తన విధ్వంసక బలాన్ని పొందే విస్ఫోటక ఆయుధం
1. జీవాయుధం
2. రసాయన ఆయుధం
3. సామూహిక విధ్వంసక ఆయుధం
4. అణ్వాయుధం
139. భోపాల్ గ్యాస్ విషాదం సంభవించిన సంవత్సరం
1. 1984
2. 1985
3. 1983
4. 1980
140. అమెరికా సైన్యం 1945లో ఏయే నగరాల పై అణుబాంబును జారవిడిసెను?
1. టోక్యో & ఒటావా
2. బీజింగ్ & షాంఘై
3. న్యూయార్క్ & లాస్ ఏంజెలిస్
4. హిరోషిమా & నాగసాకి