141. ఆంధ్రాక్స్ కారణంగా ఏ నగరంలోని తపాలా ఉద్యోగులు మరణించెను?
1. న్యూయార్క్
2. వాషింగ్టన్ డి.సి
3. బిబిసి
4. లాస్ ఏంజల్స్
142. క్రింది వాటిలో ‘పేదవాని’ అణుబాంబుగా పేర్గాంచినది?
1. హైడ్రోజన్ బాంబు
2. ఆటమిక్ బాంబు
3. జీవాయుధాలు
4. ఏవీ కాదు
143. కేంద్రక విచ్ఛిత్తి చర్య ద్వారా తన విధ్వంసక శక్తిని పొందే విస్ఫోటక ఆయుధం
1. జీవాయుధం
2. రసాయన ఆయుధం
3. సామూహిక విధ్వంసక ఆయుధం
4. అణ్వాయుధం
144. విచ్ఛిత్తి బాంబులను ఇలా కూడా పిలుస్తారు?
1. నాటు బాంబులు
2. హైడ్రోజన్ బాంబులు
3. అణు బాంబులు
4. సాంప్రదాయ బాంబులు
145. సామూహిక విధ్వంసక ఆయుధాలకు సంబంధించి ఎన్‌బిసి అనే వివాదాస్పద పదాన్ని తొలిసారిగా ఎప్పుడు ప్రయోగించారు?
1. 1937 నుండి 1954 మధ్య
2. 1937 నుండి 1945 మధ్య
3. 1927 నుండి 1945 మధ్య
4. 1945 నుండి 1946 మధ్య