11. విపత్తుకు ముందు, జరిగే సమయం, తర్వాత కార్యకలాపాలు విపత్తు నిర్వహణలో ఉంటాయి. అవిఏవి? (J.A. 2012)
1. పునర్నిర్మాణం, పునరావాసం
2. నివారణ ఉపశమనం
3. అత్యవసర ప్రతిస్పందన
4. పైవన్నీ
12. WEAPONS OF MASS DESTRUCTION అనే మాట ఎప్పుడు బాగా వాడుకలో వచ్చింది? (J.A. 2012)
1. 2001
2. 2002
3. 2003
4. 2004
13. భూపాతాలు దేవివల్ల జరుగుతాయి? (J.A. 2012)
1. వర్షపాత తీవ్రత
2. నిటారు వాలులు
3. అడవులు నరికివేతతో భూకోత
4. పైవన్నీ
14. 1977 నవంబర్ 19న తమిళనాడును తాకవలసిన తుఫాను ఏ ప్రాంతాన్ని తాకి పెక్కు గ్రామాలను ధ్వంసం చేసింది? (J.A. 2012)
1. ఆంధ్రప్రదేశ్
2. కేరళ
3. కర్నాటక
4. ఒరిస్సా
15. విపత్తు నిర్వహణ కార్యకలాపాలను సంఘటిత పరచడానికి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర సంస్థ (J.A. 2012)
1. గృహ మంత్రిత్వ శాఖ
2. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
3. ప్రసారాల మంత్రిత్వ శాఖ
4. పట్టణ వ్యవహారాల మంత్రిత్వ