146. హిరోషిమా నగరంపై అణుబాంబు జారవిడిచిన తేదీ
1. 1947 ఆగస్టు 6
2. 1945 ఆగస్టు 6
3. 1942 ఆగస్టు 15
4. 1948 ఆగస్టు 16
147. కేంద్రక సంలీనం ద్వారా పెద్ద మొత్తంలో శక్తిని విడుదల చేసే అణ్వాయుధం
1. అణు బాంబు
2. విచ్ఛిత్తి బాంబు
3. హైడ్రోజన్ బాంబు
4. పైవేవీ కాదు
148. అత్యధిక శాతం రోడ్డు ప్రమాదాలు ఏయే వయసుల మధ్య వారికి జరుగుతున్నాయి?
1. 15-44 సంవత్సరాలు
2. 12-15 సంవత్సరాలు
3. 30-45 సంవత్సరాలు
4. 45 సంవత్సరాలకు పైబడి
149. అత్యంత పొడవైన రైల్వే బ్రిడ్జ్ ఏ నదిపై ఉంది?
1. కృష్ణా
2. సోన్
3. రిహాండ్
4. బ్రహ్మపుత్ర
150. భారతదేశంలో రోడ్డు ప్రమాదాల శాతం
1. 40%
2. 22.80%
3. 52.20%
4. 15%