156. భూగర్భజలం
1. మురికిగా ఉండటం వలన వినియోగానికి పనికి రాదు
2. వాటర్ షెడ్కు మరొక పేరు
3. భూఉపరితలానికి చాలా లోతులో ఉండును
4. ఆక్విఫైర్కు మరొక పేరు
157. కరువుకు ప్రధాన కారణం
1. నేలలో నీరు పారడం
2. సుదీర్ఘకాలం పాటు వర్షాలు లేకపోవడం
3. నీటి ఆవిరి రేటు అధికంగా ఉండటం
4. అధిక జలం వెళ్లిపోవడం
158. నీటి కొరతకు కారణం
1. తీవ్రమైన అధిక ఉష్ణోగ్రత
2. వేగవంతమైన పట్టణీకరణ
3. జనాభా వృద్ధి
4. వేగవంతమైన పట్టణీకరణ & జనాభా వృద్ధి
159. భూకంపం వల్ల జరిగే నష్టాన్ని ఈ విధంగా కుదించవచ్చును?
1. భవనాలు కాంక్రీటుతో నిర్మించడం ద్వారా
2. ఉత్తమమైన సన్నద్ధతల ద్వారా
3. భ్రంశాలను తొలగించడం
4. ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా
160. భూకంపం అనునది
1. పర్వత పార్శ్వం జారడం వలన
2. భూమి ఆకస్మికంగా కంపించడం వలన
3. భూమి కుంగడం వలన
4. భూమి లోపల పొర విస్ఫోటనం చెందడము వలన