161. విరూపకారక పలకాలు దేనితో కదులును?
1. భూకంప అధికేంద్రం
2. భూ ప్రావారం
3. భూపటలం
4. జలాశయాలు
162. భూకంప పరిమాణం అనునది దేనిని కొలుచును?
1. దాని ప్రకంపనలు
2. దాని విధ్వంసాన్ని
3. దాని పరిమాణాన్ని
4. దాని వ్యవధిని
163. క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది?
1. భారతదేశంలో 59% భూమి భూకంప ముప్పును కలిగి ఉండెను
2. 8.5% చక్రవాతాలకు జరుగును
3. 5% నేల వరద ముప్పు పొంచి ఉండెను
4. పైవన్నీ
164. భూకంపం వచ్చినప్పుడు ఎత్తయిన భవనంలో ఉన్నప్పుడు చేయవలసినది.
1. బయటకు పరుగెత్తాలి
2. తలపై చేతులు అడ్డు పెట్టుకుని కాపాడుకోవాలి
3. లోపలి గోడకు దూరంగా జరగాలి
4. తలపై చేతులు అడ్డు పెట్టుకుని కాపాడుకోవాలి & లోపలి గోడకు దూరంగా జరగాలి
165. భారతదేశంలో వరదల ప్రభావానికి గురయ్య ప్రాంతం
1. 30 మిలియన్ హెక్టార్లు
2. 40 మిలియన్ హెక్టార్లు
3. 45 మిలియన్ హెక్టార్లు
4. 50 మిలియన్ హెక్టార్లు