171. ………… ఆవిర్భావం ఎల్లప్పుడూ ఒక విప్లవాత్మక ప్రక్రియ అగును?
1. నిర్వహణ
2. సంస్థాగత అధ్యయనాలు
3. సంస్థ
4. సంస్థ అభివృద్ధి
172. ప్రధానమంత్రి చైర్మన్గా ఏర్పాటు చేయబడిన జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (NDMA) సభ్యులు కేంద్ర సహాయ మంత్రి హోదా కలిగి ఉంటారు. అయితే, వైస్ చైర్మన్ ఏ హోదా కలిగి ఉండును?
1. రాష్ట్రపతి
2. కేబినెట్
3. మంత్రిత్వశాఖ
4. మంత్రి
173. ఎలాస్టిక్ రీబౌండ్ సిద్ధాంతం?
1. శిలలు ముడుత పడటాన్ని వివరించును
2. భూకంప తరంగాల తీరును వివరించును
3. భూకంపాల ఆవిర్భావాన్ని వివరించును
4. పైవేవీ కాదు
174. భూమిపై భూకంప తరంగాలు ఉద్భవించే బిందువు
1. భూకంప అధికేంద్రం
2. ఫాల్ట్ స్కార్త్
3. ఆర్గిన్
4. నాభి
175. తరంగాలు
1. తిర్యక్ ఉపరితరంగాలు
2. సంపీడన వస్తు తరంగాలు
3. తన్యత ఉపరి తరంగాలు
4. విరూపణ వస్తు తరంగాలు