176. ఒక భూకంపాన్ని గుర్తించేందుకు ఉండ వలసిన కనీస భూకంప స్టేషన్లు
1. 8
2. 2
3. 3
4. 1
177. రిక్టర్ స్కేలును దేనిని నిర్దారించుటకు ఉపయోగించెదరు?
1. భూకంపాల తీవ్రత
2. భూకంపాల పరిమాణం
3. భూకంపాల వల్ల కలిగే విధ్వంసం
4. భూకంపాల వల్ల కలిగిన మరణాలు
178. బెనిఆఫ్ జోన్ లు వేటితో సంబంధం కలిగి ఉండును?
1. మధ్య మహా సముద్ర కటకాలు
2. పురాతన పర్వత శ్రేణి
3. ముంపు మండలాలు
4. పైవన్నీ
179. అపసరణ పలక హద్దుల వద్ద అత్యధిక శాతం భూకంపాలు
1. గాధ నాభి కలిగి ఉండును
2. మధ్యస్థ నాభి కలిగి ఉండును
3. అగాధ నాభి కలిగి ఉండును
4. పైవన్నీ
180. అభిసరణ హద్దుల వద్ద అత్యధిక శాతం భూకంపాలు
1. గాధ నాభి కలిగి ఉండును
2. మధ్యస్థ నాభి కలిగి ఉండును
3. అగాధ నాభి కలిగి ఉండును
4. పైవన్నీ