181. సాధారణ భ్రంశాల వెంబడి ఉండే గాధ భూకంపాల మండలం ఏ విలక్షణ లక్షణం కలిగి ఉండును?
1. అపసరణ పలక హద్దులు
2. అభిసరణ పలక హద్దులు
3. రూపాంతర పలక హద్దులు
4. పైవేవీ కాదు
182. భూకంప అంతరం అనునది
1. తీవ్ర భూకంపాల మధ్య వ్యవధి
2. దీర్ఘ కాలం పాటు భూకంపాలు సంభవించిన క్రియాత్మక భ్రంశం యొక్క ఒక భాగం
3. భూకంపం అరుదుగా సంభవించే ఒక విరూపకారక పలక కేంద్రం
4. భూకంపంచే తెరవబడిన భారీ అగాధం
183. క్రింది వాటిలో సునామి లక్షణం
1. చాలా సుదీర్ఘ తరంగదైర్ఘ్యం
2. చాలా వేగవంతమైన చలనం
3. మహాసముద్రంలో అతినిన్న తరంగడోలన పరిమితి
4. పైవన్నీ
184. వేగవంతమైన భూకంప తరంగాలు
1. P తరంగాలు
2. S తరంగాలు
3. లవ్ తరంగాలు
4. రేలీ తరంగాలు
185. భూకంప స్టేషనుకు మొదటిగా చేరుకునే తరంగాలు
1. P తరంగాలు
2. S తరంగాలు
3. లవ్ తరంగాలు
4. రేలీ తరంగాలు