186. భూకంప స్టేషన్ వద్ద గుర్తించే మొదటి భూకంప చలనం
1. ఎల్లప్పుడూ సంపీడనాత్మకం
2. ఎల్లప్పుడూ వ్యాపన స్వభావం కలిగి ఉండును
3. భూకంప స్టేషన్ నుండి భూకంప ప్రదేశానికి ఉండే సాపేక్షతను బట్టి మారుచుండును
4. భూకంప విశ్లేషణలో దీనికి అర్థం లేదు
187. భూకంప మొదటి చలనాల విశ్లేషణ దీనికి ఉపయుక్తం
1. భూకంప ప్రదేశ నిర్ధారణకు
2. భూకంప పరిమాణ నిర్ధారణకు
3. భూకంపానికి కారణమయ్యే భ్రంశపు తరహా నిర్ధారణకు
4. భూకంప లోతు నిర్ధారణకు
188. సిస్మోగ్రామ్ రికార్డుల విశ్లేషణ వీటి సమాచారాన్ని అందించదు?
1. భూకంప పరిమాణం
2. భూకంప ప్రదేశం
3. భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య
4. భూకంప లోతు
189. తీవ్రమైన భూకంప వైపరీత్యం కలిగిన అమెరికా రాష్ట్రం
1. కాలిఫోర్నియా
2. టెనెసీ
3. అర్కాంసాస్
4. పైవన్నీ
190. భూకంపం సంభవించిన సమయంలో నీటిలో సాత్రుప్తం చెందిన నేల ద్రవీభవనం చెందే ప్రక్రియ
1. ద్రవీభవనం
2. ఇసుక ఊబి
3. గెలటనైజేషన్
4. ఏదీ కాదు