16. ఐక్యరాజ్యసమితి విపత్తు నిర్వహణ టీమ్ల దేశంలోని విపత్తుల్లో కెల్ల కలిగిన ఏ సమస్యలను తీర్చడానికి కృషి చేస్తుంది? (J.A. 2012)
1. ఇండియా
2. బంగ్లాదేశ్
3. ఇరాన్
4. అన్ని దేశాలు
17. కేంద్ర ప్రభుత్వ జాతీయ విపత్తు నిర్వహణ విభాగం అవసరమైనప్పుడు విపత్తుల వల్ల నష్టం వాటిల్లిన ప్రాంతాలకు ఏమి పంపుతుంది? (J.A. 2012)
1. ఉపగ్రహ టెలిఫోన్ సౌకర్యం కలిగిన సంఘటిత సామగ్రి
2. నష్టం వాటిల్లిన ప్రజలకు మందులు అందించడం
3. సహాయ కార్యక్రమాల అమలు
4. పైవన్నీ
18. ఆగ్నేయ ఇరాన్లో తీవ్రమైన భూకంపం సంభవించి విపరీతమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించింది. 30వేల మందిని చంపింది. అది ఏ రోజు? (J.A. 2012)
1. 26.12.2003
2. 26.11.2003
3. 26.10.2003
4. 26.10.2002
19. క్రింది వానిలో ప్రకృతి సిద్ద ప్రమాదం (HAZARD) (J.A. 2012)
1. భూకంపం
2. భూపాతం
3. తుఫాను
4. పైవన్నీ
20. భూకంపాల వల్ల కలిగే భూకదలికలు ఎలాంటి నష్టాలను కలిగిస్తుంది? (J.A. 2012)
1. భూకదలిక
2. భూపాతం
3. ఉపరితల పగులు
4. పైవన్నీ