196. వరదల వల్ల కలిగే నష్టాన్ని నియంత్రించేందుకు అనుసరించే పద్దతులు
1. మొత్తం కమ్యూనిటీలను వరద ముప్పు లేని మైదానాలకు తరలించడం
2. ప్రవాహాల వెంబడి ఆనకట్టలు నిర్మించడం
3. ప్రవాహాల వెంబడి కరకట్టలు, వరద గోడలు నిర్మించడం
4. పైవన్నీ
197. లోతు మట్టం అనగా
1. నదీ కాలువ లోతుకు సంబంధించిన మట్టం
2. రిజర్వాయర్ సాధారణ ఎత్తు
3. వరద నీరు అధిగమించలేని మట్టం
4. ప్రవాహాలు కోసుకుపోవడానికి వీలులేని దానికంటే దిగువ స్థాయి
198. భూమి కాకుండా నీటి ప్రవాహ క్రమక్షయం కలిగి ఉన్నట్టు ఆధారాలు కనుగొనబడిన ఇతర గ్రహం
1. శుక్రుడు
2. బుధుడు
3. గురుడు
4. అంగారకుడు
199. సునామీ సమయంలో అతి పెద్ద తరంగం
1. మొదటి తరంగం
2. మూడవ తరంగం
3. 5వ తరంగం
4. వాటిలో ఏదైనా కావచ్చు
200. సునామీకి అంతటి విధ్వంసక శక్తులు దేని నుండి వచ్చును?
1. అసాధారణ ఎత్తు
2. అంచనా వేయలేకపోవడం/పసిగట్టలేకపోవడం
3. శీతల జలం
4. వేగం మరియు సుదీర్ఘ తరంగదైర్ఘ్యం