201. మహాసముద్రం పైన సునామీ గంటకు…. మైళ్ల వేగంతో, ….. నిమిషాల వ్యవధి వరకు ప్రయాణించును?
1. 50; 20
2. 50; 60
3. 485; 20
4. 485; 60
202. అతి పెద్ద సునామీని సృష్టించే ఘటన
1. భూకంపం
2. నీటిలోపలి భూపాతాలు
3. హరికేన్లు
4. ఉల్కాపాతాలు, తోకచుక్కల ప్రభావాలు
203. శక్తివంతమైన సునామీ చాలా తరచుగా దీనిచే సృష్టించబడును?
1. అగ్ని పర్వతాలు
2. నీటి లోపలి భూపాతాలు
3. భూకంపాలు
4. ఉల్కాపాత ప్రభావాలు
204. సగటున 5,500 మీటర్ల లోతు ఉన్న పసిఫిక్మ హాసముద్రం సెకనుకు ………… మీటర్ల వేగంతో ప్రయాణించే అగాధ సముద్ర సునామీలకు కేంద్రంగా ఉన్నది.
1. 2
2. 23
3. 230
4. 2300
205. సునామీలు……. వలన ఉద్భవించే తీవ్రమైన సహజ వైపరీత్యాలు
1. ఊర్ద్వ అంతర్లంబం ఉన్నప్పుడు సముద్రం క్రింద ఊర్థ్వ అంతర్లంబంతో కూడిన భ్రంశ చలనం
2. ఊర్ధ్వఅంతర్లంబ సమయంలో భూమి పై జరిగే భ్రంశ కదలికలు
3. భూమికి, చంద్రునికి మధ్య గురుత్వాకర్షణ శక్తి వలన ఉత్పత్తి అయ్యే తరంగాలు
4. హారికేన్
5. నిమ్న అంతర్లంబం ఉన్నప్పుడు భూమిపై జరిగే భ్రంశ కదలికలు