206. ఎటువంటి పరిస్థితుల్లో సునామీ అత్యధిక విధ్వంసక శక్తిని కలిగి ఉంటుంది?
1. మహా సముద్రపు అడుగు భాగం తీరం వద్ద స్వల్పం గా కుంగిన రేఖీయ తీరరేఖలోని ఒక భాగం వద్ద
2. మహా సముద్రపు అడుగు భాగం తీరం వద్ద తీవ్రముగా కుంగిన రేఖీయ తీరరేఖలోని ఒక భాగం వద్ద
3. మహా సముద్రపు అడుగు భాగం మరియు ఓడరేవు తీరం వద్ద స్వల్పం గా కుంగిన రేఖీయ తీరరేఖలోని ఒక భాగం వద్ద
4. పై పరిస్థితులన్నింటిలో ఒకే విధ్వంస స్వభావం కలిగి ఉండును
207. హిమసంవాతాలు, భూకంపాలు, అటువంటి ఇతర ఘటనల వలన సరస్సుల్లో సంభవించే సునామీ వంటి ఘటనను ఏమందరు?
1. సీచ్
2. ఫ్లాష్
3. వేలాతరంగం
4. వరద
208. తరంగాల యొక్క ….. మొదట ప్రత్యక్షమైనచో, సునామీ ఘటన తిరోగమనంతో ప్రారంభమగును?
1. ప్రతిస్పందన
2. అగ్రభాగం
3. కుడి వైపు
4. ఎడమ వైపు
209. భూకంపం తాకిన ప్రాంతానికి అత్యుత్తమ విదేశీ సహాయం
1. నగదు
2. ఆహారం, దుప్పట్లు, దుస్తులు
3. వైద్య సహకారం
4. సహాయి బృందాలు, ఇతర వలంటీర్లు
210. 1970లలో అత్యధిక వార్షిక మరణాలు దేని వలన సంభవించును?
1. వరదలు
2. భూకంపాలు
3. ఉష్ణ మండల చక్రవాతాలు
4. కరువు