211. అత్యధిక సంఖ్యలో అగ్నిపర్వతాలు ఎక్కడ నెలకొని ఉండెను?
1. పసిఫిక్ మేఖల పరిధిలో
2. మధ్య అట్లాంటిక్ రేఖ
3. తూర్పు ఆఫ్రికా
4. ఆఫ్రికా విదీర్ఘదరి(రిఫ్ట్ వ్యాలీ)
212. క్రియాశీల వరద కవచం (ఫ్లడ్ ప్రూఫింగ్) ఎప్పుడు అత్యంత ప్రభావశీలంగా ఉండును?
1. సుదీర్ఘ హెచ్చరిక కాలాలలో
2. ఆకస్మిక వరదల ప్రాంతాలలో
3. అది శ్వాశతమైనది అయినచో
4. వరద మైదాన ప్రాంతాలలో
213. అనుబంధ ఆహార కార్యక్రమాలు
1. తీవ్రమైన పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారికి ఉద్దేశించినవి
2. స్వల్ప పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారికి ఉద్దేశించినవి
3. విశాలమైన ప్రాంతంలో సాధారణ ఆహార రేషన్ల పంపిణీకి తరచుగా ఉపయోగించుటకు
4. భారీ స్థాయి దుర్భిక్ష సహాయక చర్యల్లో చాలా స్వల్ప విలువ కలిగి ఉండును
214. ఉష్ణ మండల చక్రవాతాలు తరచుగా వీటిని కలిగించును?
1. అధిక సంఖ్యలో ప్రజలను గాయాల పాల్టేయును
2. వేలాతరంగ వరదలు
3. అధిక భారీ వర్షపాతం
4. వ్యవసాయ భూక్షయీకరణ
215. శ్రేణి భూములు ఎడారీకరణలో మొదట జరుగునది
1. పశువుల మేపడం వలన మొక్కలు సాంద్రత పలుచబడటం
2. తీవ్రమైన కరువు
3. ఆహార పంటల సాగు పెరగడము
4. ఎండసోకని నేలల్లో నీటి ప్రవాహం