226. ఖండ చలన సిద్ధాంతానికి ఆధారం
1. విరూపకారక పలకలు
2. భూపటలం నిర్మితమయ్యే ఒత్తిడి
3. ఒకప్పుడు ఒకే భూద్రవ్యరాశిగా ఉన్న భూమిపై నేల
4. ఖండాంతర్గత భూ ద్రవ్యరాశ్యుల మధ్య అపసరణ విదీర్ణాలు(డైవర్జెంట్ రిమ్స్)
227. కొరడా ఆకారంలో ఉన్న తాడు దేనికి ఉదాహరణ?
1. P తరంగం
2. L తరంగం
3. S తరంగం
4. విరూపకారక పలకలు
228. భూకంపంచే ఉత్పత్తి చేయబడిన రెండు వేర్వేరు అఘాతాలు
1. P మరియు S తరంగాల మధ్య విభిన్న ప్రయాణ రేట్ల వలన ఏర్పడును
2. విధ్వంసక అఘాతం మరియు పరాఘాతాలుగా పిలువబడును
3. అధిక మరణరేటుతో కూడిన తీవ్రమైన భూకంపానికి ప్రాథమిక కారణమును
4. భూకంప నాభి ప్రదేశానికి సూచిక
229. తీవ్రత అనునది
1. రిక్టర్ స్కేలుపై కొలవబడిన విధంగా భూకంపం సందర్భంగా మనవిని అనుభూతి
2. మెర్కలీ స్కేలుపై కొలవబడిన విధంగా భూకంపం సందర్భంగా విడుదలైన శక్తి
3. మెర్కలీ స్కేలుపై కొలవబడిన విధంగా భూకంపం సందర్భంగా మానవుని అనుభూతి
4. రిక్టర్ స్కేలుపై కొలవబడిన విధంగా భూకంపం సందర్భంగా విడుదలైన శక్తి
230. భూకంపం సందర్భంగా అత్యధిక మరణాలకు కారణమగునది
1. వరదలు
2. భూపాతాలు
3. అగ్ని ప్రమాదం
4. భవనాలు కుప్పకూలడం