10627 total views , 22 views today
231. భూకంపం వచ్చినప్పుడు లేటరల్ ట్రేసింగ్ లేకుండా నిర్మించిన భవనాలు గోడలు
1. విప్లాష్ ఎఫెక్ట్ కలిగించును
2. బయటకు పడి పోవును
3. లోపలకు పడి పోవును.
4. స్థిరంగా ఉండును
232. భూకంప దుర్బలత్వం అధికంగా ఉన్న ప్రాంతంలో ఒక ఇంటిని
1. తేలికైన కలప సామగ్రితో నిర్మించవలెను
2. ఫ్రేమ్ రీయిన్ ఫోర్స్ మెంట్ లేకుండా భారీ సామగ్రితో నిర్మించవలెను
3. పటిష్టమైన పునాది లేకుండా భారీ సామగ్రితో నిర్మించవలెను
4. బలహీనమైన పైకప్పు, బలహీనమైన గోడలతో నిర్మించవలెను
233. స్వల్పకాలిక భూకంపం ముందస్తు సూచిక వలన
1. నూతన జనవాసాల కోసం భూకంప రహిత ప్రదేశాలను ఎంచుకునేలా చేయును
2. ప్రతిస్పందన సామర్థ్యాలు మెరుగవును
3. ప్రజలకు సురక్షిత విద్య అబ్బును
4. ప్రమాదకర పరిశ్రమలు మూసివేయబడును
234. భూకంపం సమయంలో బలహీనమైన భవనాలు కూలడం వలన జరిగే అధిక ప్రాణ నష్టం.
1. ఇటుకలతో కట్టిన భవనాలకు తప్పదు
2. కొత్త భవనాలలో తప్పించవచ్చు
3. కొత్త వాటితో పాటు ఇప్పటికే ఉన్న భవనాలలో అధిక వ్యయంతో ప్రాణ నష్టాన్ని తప్పించవచ్చు
4. పాత మరియు కొత్త భవనాలలో స్వల్ప వ్యయంతో కూడిన మార్పులతో ప్రాణ నష్టాన్ని తప్పించవచ్చు
235. భూకంపం తరువాత అత్యవసర వైద్య సేవల అవసరం ఎంత వ్యవధి వరకు ఉండును?
1. 48 గంటలు
2. ఐదు రోజులు
3. 72 గంటలు
4. రెండు వారాలు