236.జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థకు ఎవరి అధ్యక్షత వహిస్తారు?
1. ప్రధానమంత్రి
2. గృహ మంత్రి
3. రాష్ట్రపతి
4. ఉప రాష్ట్రపతి
237. భూకంపం తరువాత ఒక ప్రాంతం యొక్క పునర్నిర్మాణానికి ఎల్లప్పుడూ..
1. విదేశీ సహాయం అవసరమగును
2. అంచనాల కంటే ఎక్కువ వ్యవధి పట్టును
3. సాంక్రమిక వ్యాధులు వలన నెమ్మదించును
4. వలంటీరు, ప్రభుత్వ సహకారం అవసరమగును
238. సునామీల బారి నుండి ప్రాణ నష్టాన్ని నివారించడానికి ఉత్తమ పద్ధతి
1. సరైన పరిమాణం, పొడవుతో మానవ నిర్మిత సముద్రపు గోడలు
2. సునామీ హెచ్చరిక వ్యవస్థలో భాగస్వాములు కావడం
3. వరదలు రావడానికి ముందే సకాలంలో ప్రజలను ఖాళీ చేయించడం
4. అత్యవసర వైద్య సహకారానికి విస్తృతి కార్యక్రమం
239. అత్యధిక సునామీలు ఇక్కడ సంభవించును?
1. భూకంప మండలాలు
2. పసిఫిక్ మహాసముద్రం
3. హిందూ మహాసముద్రం
4. ఇండోనేషియా
240. సునామీలు ఏ వేగంతో ప్రయాణించును?
1. గంటకు 1,000 కిలోమీటర్లకు పైగా
2. నేలను సమీపించే కొద్ది వేగం పెరుగును
3. ప్రజలను హెచ్చరించడానికి కావలసినంత వ్యవధి ఇచ్చును
4. స్థానభ్రంశం చెందిన నీటి పరిమాణపు ఊర్ధ్వ లోతుకు అనులోమానుపాతంలో ఉండును