241. స్థానిక సునామీ నుండి అత్యుత్తమ రక్షణ మార్గం
1. సముద్రపు గోడ లేదా దిబ్బ
2. హవాయిలోని అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం
3. ప్రాంతీయ హెచ్చరిక వ్యవస్థ
4. తీరరేఖ వెంబడి నాటిన పైన్ వృక్షాలు
242. విపత్తులను ఎదుర్కోవడానికి కావలసినది
1. హెచ్చరికల వ్యవస్థ
2. సరిపడినన్ని నిధులు
3. సమర్థవంతమైన ప్రభుత్వ యంత్రాంగం
4. పైవన్నీ
243. వరద నష్టం అంచనాకు ప్రాథమిక కొలత
1. విడుదలైన నీటి పరిమాణం
2. సాధారణ అవరోధాలకు మించి నీరు ప్రవహించిన ఎత్తు
3. ఆర్థిక నష్టం రూపాయలలో
4. మరణాల సంఖ్య
244. 1974లో బంగ్లాదేశ్లో సంభవించిన వరదల వల్ల
1. 4,50,000 మంది నీటిలో మునిగి మరణించారు
2. తీవ్ర ఆహార కొరత ఏర్పడెను
3. నదుల్లో పెద్ద ఎత్తున పూడిక ఏర్పడినది మరియు అడవులు నశించాయి
4. ఆహార కొరతను తీర్చేందుకు జనపనార ఎగుమతులను పెంచడము జరిగింది
245. విపత్తులు సంభవించినప్పుడు తలదాచుకునేందుకు గాను శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టిన రాష్ట్రం
1. గుజరాత్
2. ఒడిషా
3. ఆంధ్రప్రదేశ్
4. తమిళనాడు