21. అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఉన్న చోట (J.A. 2012)
1. హోనలాలు
2. జకార్తా
3. గోవా
4. పుదుచ్చేరి
22. ప్రథమ చికిత్స ప్రధాన లక్ష్యాలు (J.A. 2012)
1. ప్రాణాన్ని రక్షించడం
2. బాధితుని పరిస్థితి విషమించకుండా చూడటం
3. కోలుకుంటానికి సహాయం
4. పైవన్నీ
23. ప్రథమ చికిత్స సామగ్రిలో ఉండవలసినవి (J.A. 2012)
1. దూది, బ్యాండేజీ
2. డ్రస్సింగ్, బాధ ఉపశమనం ఇచ్చే మందులు
3. కత్తెర, గ్లావ్స్, అంటాసిడ్
4. పైవన్నీ
24. ఏ ప్రభుత్వం గ్రామ విపత్తు నిర్వహణ కమిటీల కోసం శిక్షణ, అన్వేషణ, కాపాడటంపై నివేదికను తయారు చేసింది? (J.A. 2012)
1. ఉత్తరాంచల్ ప్రభుత్వం
2. మణిపూర్ ప్రభుత్వం
3. ఇండోనేషియా ప్రభుత్వం
4. ఇండియన్ రెడ్ క్రాస్
25. 1970లో ఏ దేశంలో తుఫాను వల్ల 50వేల మంది మరణించారు?
1. బంగ్లాదేశ్
2. ఇండోనేషియా
3. ఫిలిఫ్ఫైన్స్
4. మాల్దీవులు