246. ఆకస్మిక వరదలు దీని వలన సంభవించును?
1. ఆనకట్టలు విఫలం కావడం లేదా కుంభవృష్టి
2. నదీతీర భూభాగం, అక్కడి పరిస్థితులు
3. ఉష్ణ మండల చక్రవాతాల వలన కురిసే వర్షపాతం
4. సరిపడు పరివాహక ప్రాంతం లేకపోవడం
247. వరద హెచ్చరికల విశ్వసనీయత మరియు వ్యవధి
1. నమ్మడం కష్టం
2. దిగువ ప్రవాహపు దూరం పెరిగే కొలది తగ్గును
3. దిగువ ప్రవాహపు దూరం పెరిగే కొలది పెరుగును
4. ల్యాండ్ శాట్ టెక్నాలజీ సహాయంతో అంచనా వేయడం తేలిక
248. గ్రామీణ ప్రాంతాలలో తీవ్రమైన వరద దీనికి కారణమగును?
1. పాము కాటు బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుటకు
2. నగరాలలో గృహాల కొరతకు
3. నీరు స్తంభించినట్లయితే స్వల్ప నష్టానికి
4. ఒక పారిశ్రామిక దేశపు ఆర్థిక వ్యవస్థపై స్వల్ప ప్రభావానికి
249. రిస్క్ మ్యాపింగ్ దేనిని సూచించును?
1. వరదలు సంభవించినప్పుడు బాధితుల సంఖ్యను
2. వరదలు సంభవించినప్పుడు ఆస్తి నష్ట తీవ్రతను
3. 100 సంవత్సరాల వరదమైదాన పరిధిని
4. ఇవ్వబడిన పరిమాణంలో వరదల సందర్భంగా నీటితో కప్పబడే ప్రాంతాల వివరాలను
250. కరువు వలన కష్టాలు పెరగడానికి ప్రపంచవ్యాప్తం ప్రాతిపదిక కలిగిన ఒక కారణం
1. ప్రపంచ జనాభాలో పెరుగుదల
2. ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం తగ్గడం
3. కరువు పరిస్థితులకు దోహదపడే మానవ కార్యకలాపాలలో పెరుగుదల
4. నీటి పట్టికల మట్టాలలో తగ్గుదల