256. తక్కువ తీవ్రత కలిగిన కరువు
1. జల సంబంధమైన కరువు
2. వాతావరణ కరువు
3. వ్యవసాయ కరువు
4. సామాజిక – ఆర్థిక కరువు
257. భూ వినియోగ ప్రణాళిక మార్గదర్శకాల ఏర్పాటు
1. ప్రమోదంపై ఆధారపడును
2. అమలు చేయడం కంటే ఏర్పాటు చేయడం తేలిక
3. ప్రభుత్వ ప్రోత్సాహాకాలపై ఆధారపడును
4. కేవలం సంచారేతర కమ్యూనిటీలకు మాత్రమే అవసరం
258. కరువు సమయంలో ముఖ్యమైనది
1. ప్రజలు ఇంటికి వీలైనంత సమీపంలో సహాయాన్ని పొందడము
2. ప్రజలు తమ ఇళ్లను వీడి నీటి వనరుల వద్దకు వలసపోవడం
3. మానవులకు సరిపడునంత ఆహార సరఫరాల కోసం పశువుల సంఖ్యను తగ్గించడం
4. సమస్య యొక్క తీవ్రతను ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని అమలు చేయడం
259. అత్యవసర కరువు సహాయక చర్యలను తక్షణమే ప్రారంభించడం ఎంతో ముఖ్యం. ఎందుకనగా..
1. వ్యాధులు పెచ్చరిల్లకుండా నివారించడానికి
2. పౌష్టికాహార లోపాన్ని మరియు ఎడారీకరణను నిరోధించుటకు
3. దాడులు, అశాంతి తలెత్తకుండా నివారించుటకు
4. ఆ ప్రాంతం నుండి వలసలను నివారించుటకు
260. కరువు పీడిత ప్రాంతంలో పునర్యవస్థీకరణ చర్యలు
1. సహజంగా సంభవించే కరువుతో వాటి ప్రయోజనం స్వల్పం
2. వాటిని పెద్ద ఎత్తున చేపట్టినట్లయితే ప్రభావం చూపగలవు
3. ప్రభావ కుదింపు కార్యకలాపాలను పోలి ఉండును
4. కరువును ఉపశమింపజేయుటకు అవసరం