261. సునామీ ఒక
1. వేలా తరంగం
2. నీటి క్రింద సంభవించే భూకంపం కారణంగా సాధారణంగా తలెత్తే సముద్రపు తరంగ శ్రేణులు
3. ఎల్నినో ఫలితం
4. పైవేవీ కాదు
262. సునామీ అనే పదానికి అర్థం
1. సముద్రపు తరంగం
2. రేవు తరంగం (harbour wave)
3. సముద్ర ప్రకంపన
4. గాధ తరంగం
263. సునామీ ఎప్పుడు సంభవించును?
1. పగలు లేదా రాత్రి, సంవత్సరంలో ఎప్పుడైనా
2. శీతాకాలంలో
3. వేసవి కాలంలో
4. కేవలం పగటి పూట మాత్రమే
264. 60 సెకన్లు లేదా అంతకంటే ఎక్కువ వ్యవధి భూకంపం సంభవించినప్పుడు లేదా నీవు నిలబడానికి వీలుకానంత బలమైన భూకంపం వచ్చినప్పుడు నీవు ఏమి చేయుదువు?
1. డ్రాప్, కవర్, హోల్డ్
2. ప్రకంపనం ప్రారంభమైన తక్షణమే అక్కడి నుండి ఖాళీ చేయుదును
3. పై రెండూ
4. ఏదీ కాదు
265. భూకంపం వలన సునామీ తరంగం ఉద్భవించినచో నీవు ఏమి చేయుదువు?
1. ఇంటికి వెళ్లుదును
2. తక్షణమే ఎత్తయిన ప్రదేశానికి చేరుకొందును
3. బీచ్కు వెళ్లి సునామీ ప్రభావాలను పరిశీలింతును
4. ఏదీ కాదు