266. భూ ప్రావారం యొక్క బాహ్య భాగం
1. భూపటలం
2. ఏస్థినోస్పియర్
3. మోహో
4. లిథోస్పియర్
267. పలక విరూపకారకాలను కనుగొనడంలో పురాఅయస్కాంతత్వం ఎందువలన ముఖ్యమైనది?
1. పర్వత నిర్మిత రేట్లను కొలవడాన్ని అనుమతించును
2. ఉత్తర ధ్రువ ప్రదేశాన్ని వర్ణించును
3. సముద్ర భూతల వ్యాప్తిని వర్ణించును
4. పైవేవీ కాదు
268. భారతదేశ భూభాగంలో ఎంత శాతం భూమిలో భూకంపాలు సంభవించే అవకాశం ఉంది?
1. 40.6%
2. 48.8%
3. 58.6%
4. 62.7%
269. గ్రీకు, లాటిన్ భాషలలో డిజాస్టర్ అనగా
1. ప్రమాదం
2. విధ్వంసం
3. దుష్ట నక్షత్రం
4, చెడు సంఘటన
270. సునామీని విపత్తుల జాబితాలో ఎప్పుడు చేర్చారు?
1. 2001
2. 2002
3. 2003
4. 2004