271. విపత్తు నిర్వహణపై 1999లో ఏర్పాటు చేసిన అత్యున్నతాధికార కమిటీ విపత్తులను ఎన్ని రకాలుగా గుర్తించింది?
1. 21
2. 25
3. 31
4. 36
272. భారతదేశంలో అత్యధికంగా విపత్తులు సంభవించడానికి కారణం
1. భౌగోళిక వాతావరణ పరిస్థితులు
2. ఆర్థిక దుర్బలత్వం
3. సామాజిక అసమానతలు
4. పైవన్నీ
273. 2011 డిసెంబర్లో ‘వాషి’ తుఫాను సంభవించిన దేశం
1. మలేషియా
2. మారిషస్
3. మాల్దీవులు
4. ఫిలిపైన్స్
274. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, మెళియ పుట్టి మండలాలను కరువు ప్రభావితమైనవిగా గుర్తిస్తూ విపత్తు నిర్వహణ శాఖ కమీషనర్ 2012 జనవరి 17న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రాష్ట్రంలోని కరువు మండలాల సంఖ్య
1. 878
2. 892
3. 876
4. 864
275. 2011 డిసెంబర్ 28న బంగాళాఖాతంలో సంభవించిన తుఫాను పేరేమిటి?
1. పూనే
2. థానే
3. లూనీ
4. ప్రళయ