276. 2011 డిసెంబర్ 4న బద్ధలైన ‘గమలమా’ అగ్ని పర్వతం ఎక్కడ ఉంది?
1. వియత్నాం
2. ఇండోనేషియా
3. ఇటలీ
4. చీలీ
277. ఫిలిఫ్ఫైన్స్లో 2012 ఫిబ్రవరి 6న సంభవించిన భారీ భూకంపంలో పాఠశాల విద్యార్థులతో పాటు 44 మంది మరణించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత ఎంతగా నమోదైంది?
1. 6.7
2. 6.6
3. 7.2
4. 8.2
278. 2012 ఏప్రిల్ 7న ప్రపంచం లోనే అత్యంత ఎత్తయిన యుద్ధ క్షేత్రం సియాచిన్ గ్లేసియర్ వద్ద సంభవించిన ప్రకృతి విపత్తు
1. హిమసంవాతం
2. భూకంపం
3. భూపాతం
4. సునామీ