26. సునామీలు దీనివల్ల సంబవించే తరంగాలు/అలలు (J.A. 2012)
1. భూకంపాలు
2. అగ్నిపర్వత పగుళ్ళు
3. భూగర్బ భుపాతలు
4. పైవన్నీ
27. ఏ సంవత్సరంలో ఇండోనేషియాలోని కాక్ర్ టావో ప్రాంతంలో పర్వత సంబంధ తీవ్ర విస్ఫోటం వల్ల 40 అడుగుల సునామీలు సంభవించాయి? (J.A. 2012)
1. 1881
2. 1882
3. 1883
4. 1884
28. 1945 ఆగస్టు 6న ఎనోలా గే అనే అమెరికన్ బి-29 బాంబర్ 8,900 పౌండ్ల అణ్వాయుధాన్ని ఏ పట్టణం మీద వేసింది? (APPSC 2012)
1. టోక్యో
2. నాగసాకి
3. హిరోషిమా
4. జెరూసలెం
29. అమెచ్యూర్ రేడియోకు మరొక పేరు (APPSC 2012)
1. ప్రొఫెషనల్ రేడియో
2. పేస్ టైం రేడియో
3. పాకెట్ రేడియో
4. హామ్ రేడియో
30. ఇండియాలో కేంద్రంలో ఏ మంత్రిత్వ శాఖ (కరువు మినహా) ప్రకృతి విపత్తు నిర్వహణ కార్యకలాపాలను సమైక్య పరుస్తుంది? (APPSC 2012)
1. గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2. విద్యుచ్ఛక్తి మంత్రిత్వ శాఖ
3. వ్యవసాయ మంత్రిత్వ శాఖ
4. మానవ అభివృద్ధి మంత్రిత్వ శాఖ