10608 total views , 3 views today
31. విపత్తు అంటే ఏమిటి? (APPSC 2012)
1. ప్రకృతి లేక మానవ ప్రేరేపిత సంఘటన
2. దాని ద్వారా అధికంగా మానవ ధ్వంసం జరుగుతుంది
3. దాని ద్వారా జీవనాధారానికి నష్టం వాటిల్లుతుంది
4. పైవన్నీ
32. SIDR అనే తుఫాను బంగ్లాదేశ్ను ఎప్పుడు తాకింది?
1. 15 నవంబర్ 2007
2. 15 నవంబర్ 2006
3. 15 నవంబర్ 2008
4. 15 అక్టోబర్ 2009
33. వరద హెచ్చరిక దేని ద్వారా జరుగుతుంది? (APPSC 2012)
1. ఆకాశవాణి
2. ప్రభుత్వ ఛానళ్లు
3. పత్రికా ప్రకటన
4. పైవన్నీ
34. క్రింది వానిలో సరైనది (APPSC 2012)
1. భూకంపం అమాహ్తంగా జరిగే విపత్తు
2. భూకంపాన్ని ముందే ఊహించవచ్చు
3. భూకంపం 25 నిమిషాల పాటు ఉంటుంది
4. భూకంపం రాత్రిపూట సంభవిస్తుంది
35. సునామి అనే మాట ఏ భాష మాట నుండి వచ్చింది?
1. జపనీస్
2. గ్రీకు
3. హింది
4. చైనీస్