36. విపత్తు నిర్వహణ భాషలో DRABC అంటే ఏమిటి?
1. Danger, Response, Airway, Breathing, Circulation
2. Danger, Reflection, Airway, Bed, Cold
3. Danger, Reference, Airway, Break, Cold
4. Danger, Response, Air, Blood, Certification
37. ప్రసార ఉపగ్రహం ముఖ్యమైన లక్షణం
1. ఆంప్లిపయర్
2. ట్రాన్స్మిటర్
3. ట్రాన్సాపాండర్
4. రిసీవర్
38. అణు సంలీనత ప్రతిచర్యల వలన ఏ అణ్వస్త్రాల భారీ ఎత్తున తన శక్తిని ఉత్పత్తి చేస్తుంది?
1. ఆటమిక్ బాంబ్స్
2. ఫిజన్ బాంబ్స్
3. ఎయిర్ బాంబ్స్
4. హైడ్రోజన్ బాంబ్స్
39. భారీ విధ్వంసం చేసే ఆయుధాలు (డబ్ల్యుఎండి) అనే మాట ఎప్పుడు బాగా వాడుకలోకి వచ్చింది? (APPSC 2012)
1. మొదటి ప్రపంచ యుద్ధం
2. రెండవ ప్రపంచ యుద్ధం
3. ఇరాక్పై అమెరికా దండయాత్ర సమయం
4. వియత్నాం యుద్ధం
40. ప్రమాదం(Hazard) అంటే (APPSC 2012)
1. ప్రమాదకరమైన సంఘటన
2. ప్రకృతి లేక మానవ ప్రభావితం
3. ప్రాణ నష్టాన్ని కలిగిస్తుంది
4. పైవన్నీ