41. SIDR అనే తుఫాను బంగ్లాదేశ్ను తాకి నష్టం కలిగించింది ఏ సంవత్సరంలో
1. 2007
2. 2008 .
3. 2009
4. 2006
42. విపత్తులను రకరకాలుగా వర్గీకరించడానికి ఆధారం (APPSC 2012)
1. అవి కలిగించిన ప్రాణ నష్టం
2. అవి కలిగించిన ఆస్తి నష్టం
3. దాని వేగం
4. దాని గత చరిత్ర
43. విపత్తు నిర్వహణ (Disaster management)లో అంతర్భాగం (APPSC 2012)
1. విపత్తులను నియంత్రించడం
2. విపత్తు ఫలితాన్ని తగ్గించడం
3. ప్రభుత్వంలోని పై అధికారులకు తెలియపరచడం
4. పైవన్నీ
44. క్రింది వానిలో విపత్తును తగ్గించే వ్యూహం (APPSC 2012)
1. చౌకగా విద్యుత్ను అందించడం
2. పిల్లలకు స్కూలు యూనిఫారాలు ఇవ్వడం
3. తుఫాను నెలవులను నిర్మించడం
4. బ్యాంకుల నుండి అప్పులు ఇవ్వడం
45. సునామీ అనే మాటకు మూలం (APPSC 2012)
1. జపనీస్ మాట
2. చైనీస్ మాట
3. ఇండియన్ మాట
4. జర్మన్ మాట